Salaar Movie : సలార్ సినిమాలో కనిపించిన ఈ చిన్నదాని బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా..? అంతకుముందు ఏ మూవీలో నటించిందంటే..
సలార్ బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతుంది. ఇప్పటికే రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ తో సునామీ సృష్టించింది. సలార్ మూవీ ఇండియాతో పాటు ప్రపంచ వ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది.
ఈ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రోజుకు 200 కోట్ల రూపాయల వసూళ్లు రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద 400 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దీంతో భారీ విజయాన్ని అందుకుంది.డిసెంబర్ 22న 'సలార్' విడుదలైంది. ఈ చిత్రం తొలిరోజు ఇండియా వైడ్ గా 90 కోట్ల రూపాయల వసూళ్లు సాధించింది. రెండో రోజు (డిసెంబర్ 23) ఈ రూ.56 కోట్లు వసూలు చేసింది. మూడో రోజు ఈ 62 కోట్ల రూపాయలు వసూలు చేసింది. మొత్తంగా వసూళ్లు 209 కోట్ల రూపాయలు వసూల్ చేసింది.
ఇక ఈ లో చాలా మంది నటీనటులు ఉన్నారు. అయితే పై ఫొటోలో ఉన్న అమ్మాయిని గుర్తుపట్టారా..? లో కథ మారడానికి ఆ అమ్మాయే కారణం. లో సురభి క్యారెక్టర్ లో అద్భుతంగా నటించింది ఆ అమ్మాయి. ఆమె పేరు సయ్యద్ ఫర్జానా. సలార్ తో ఫర్జానాకు మంచి క్రేజ్ వచ్చింది. అంతకు మందు ఓరి దేవుడా తో పాటు ఝాన్సీ అనే వెబ్ సిరీస్ లో కనిపించింది ఫర్జానా.
ఐపీఎల్ యాడ్‌తో పాటు మీలో ఎవరు కోటీశ్వరుడు ప్రోమోలో కూడా ఫర్జానా నటించింది. అలాగే కొన్ని స్కూల్ యాడ్స్ లో కూడా కనిపించింది. ఇక సలార్ లో కాటేరమ్మ ఫైట్ సీన్ లో ఈ అమ్మాయి హైలైట్ అయ్యింది. తాజాగా ఈ చిన్నది ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. సలార్ లో సురభి పాత్ర కోసం చాలా మంది ఆడిషన్ ఇచ్చారని కానీ తననే సెలక్ట్ చేశారని తెలిపింది. సలార్ తర్వాత స్కూల్ వెళ్తే.. టీచర్స్ , ఫ్రెండ్స్ అభినందిస్తుంటే చాలా ఆనందంగా ఉంది అని తెలిపింది సయ్యద్ ఫర్జానా.
0 Comments